Hello, I just signed a petition to stand with Anna Hazare who has committed to fast-unto-death, unless the Indian government endorses the powerful new Jan Lokpal Bill to tackle the plague of corruption. Across the country people are joining this massive public outcry and the pressure is building. Click below to sign: http://www.avaaz.org/en/stand_with_anna_hazare_fb/96.php
SIP
చాలా రోజుల తర్వాత మళ్లీ నా బ్లాగ్ లో స్టాక్ అప్‌డేట్స్ ఇస్తున్నాను
నేను ఈ రోజు సిప్ గురించి చెప్పాలనుకుంటున్నాను
సిప్ అంటే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్
మనం ఒకేసారి ఇన్వెస్ట్ చెయ్యలేకపోతే సిప్ ద్వారా ఇన్వెస్తే చేసుకోవొచ్చు
రోజు కానీ ఫిటీన్ డేస్ కి కానీ మంత్లీ గాని ఇన్వెస్ట్ చెయ్యవచ్చు
ఉదాహరణకి రిలైయన్స్ షేర్స్ లో ఇన్వేవెస్ట్ చెయ్యాలనుకుంటున్నాం
ఒకేసారే ఇన్వెస్ట్ చెయ్యలేకపోవొచ్చు అప్పుడు SIP ద్వారా మనం షేర్స్ కొనవచ్చు
క్వాంటిటీ పరంగా ఐన లేదా అమౌంట్ పరం గా ఐనా
ఉదాహరణ : మీరు మీ అవకాశాన్ని బట్టి ఎవెరీ 15 డేస్ గాని మంత్లీ గాని 20లేదా 30షేర్స్ లేదా మీ వీలును బట్టి షేర్స్ కొనవచ్చు
మీరు మీ వీలుని బట్టి ఎవెరీ 15 డేస్ గాని మంత్లీ గాని అమౌంట్ ప్రకారం ఇన్వెస్ట్ చెయ్యొచ్చు
సిప్ ద్వారా కొన్న షేర్స్ వ్యాల్యూ ని బట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాభాలలో ఉంటే సెల్ చేసుకోవొచ్చు
స్టాక్స్
ఇండియన్ బ్యాంక్ టార్గెట్ 240 స్టాప్ లాస్ 214
భూషణ్ స్టీల్ టార్గెట్ 462 స్టాప్ లాస్ 423
stocks
బలరాం చీని buy 89.35 target 94 sl 87.50
ఎం టి ఎన్ ఎల్ buy 71.35 target 83 sl 68
స్టాక్స్
ధన లక్ష్మి బ్యాంక్ టార్గెట్ 225 స్టాప్ లాస్ 184
ఫోర్టిస్ హెల్త్ కేర్ టార్గెట్ 181 స్టాప్ లాస్ 167
బార్ ట్రొనిక్స్ టార్గెట్ 125 స్టాప్ లాస్ 106
IPO
NAME
IDFC BONDS : IDFNCD BOND
MINQTy 2
PRICE BAND 5,000.00
QTYMULTIPLES 1
START DATE END DATE 30-Sep-2010 18-OCT-2010 15:00
NAME IPO
COMMERCIAL ENGINEERS LTD : COMENG IPO
QTY 55
PRICE BAND 125.00 – 127.00
QTYMULTIPLES 55
START DATE END DATE 30-Sep-2010 05-OCT-2010 15:00
స్టాక్స్
లక్ష్మి విలాస్ బ్యాంక్ టార్గెట్ 150 స్టాప్ లాస్ 129
జె పి అసోసీయేట్స్ టార్గెట్ 131 స్టాప్ లాస్ 123
IBREL BUY 177 TARGET 221 SL—–
UNITECH BUY 110 TARGET 94 SL 86
UCO BANK (15-20 DAYS) BUY 120 TARGET 135 SL 108
AIRTEL BUY 365 TARGET 376 STOPLOSS 358
ARAVIND LTD BUY 45 TARGET 81 SL ——
VIP INDUSTRIES BUY 578 TARGET 710 SL —-

